JNTU K exams fees apply online|jntu k fees apply online|how to jntu k online |

JNTU K exams fees ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో  క్రింద చెప్పిన విధంగా Follow అవ్వండి:-

●మీరు ఎక్కడికి వెళ్లకుండా jntu k కి సంబంధించిన 
exam fees  మొబైల్ లోనే pay చేయవచ్చు

●అలానే jntu k కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చిన నా వెబ్ సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది

NOTE:- మీరు JNTU K  ఆన్లైన్ లో అమౌంట్  pay 
చేయాలి అంటే మీకు కంపల్సరిగా SBI Account ఉండాలి అప్పుడు మాత్రమే ఆన్లైన్లో అమౌంట్ పే చేయగలరు

1) మొదటి మీ మొబైల్ లోని గూగుల్ క్రోమ్ openచేసి అందులో పైన ఇచ్చిన లింక్ ని SEARCH చేయండి

2) STATE BANK  COLLECT -MULTI Modal COLLECT PAYMENT డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది,              అందులో మీరు చూసినట్లయితే స్టేట్ బ్యాంకు సంబంధించిన Terms and conditions ఉండడం జరుగుతుంది,  వీలైతే వాటిని చదివి నీకు కింద ఉన్న BOX లో Right click ఇవ్వాలి

3)select payment category పేజీ ఓపెన్ అవుతుంది, select category మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని రకాల ఆప్షన్లు కనిపిస్తాయి
●Bulk pc application(R16 only)
●Jntu k challenge valuation fees 
●Jntu k Recounting Fees
●Jntu k Revolution Fees
●Project Viva
● Project Fine For late submission
                ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో మీరు దేనికి అప్లై చేయాలి అనుకుంటారో దాని మీద క్లిక్ చేయాలి, ఆ తర్వాత కింద చూసినట్లయితే మీకు
Hall ticket నెంబరు తరువాత subject code అడుగుతుంది, ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి

4) తర్వాత మరొక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీకు సంబంధించిన contact నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి అలానే వాటితోపాటు నీ పేరు మీ డేట్ అఫ్ బర్త్ ఇలా కొన్ని అడుగుతుంది,  అవి Fill చేయాలి తర్వాత submit button మీద క్లిక్ చేయాలి,

5) ఆ తర్వాత మరొక  పేజీలో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి
నీ పేరు, హాల్ టికెట్ నంబరు , సబ్జెక్ట్ పేరు, ఫోన్ నెంబర్, నీ ఈమెయిల్ ఐడి, pay  చేయవలసిన అమౌంటు, ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయితే  confirm క్లిక్ చేయాలి

6) తరువాత మీరు పేమెంట్ చేయవలసిన బ్యాంకు పేర్లు కనిపిస్తాయి వాటిలో, మీరు స్టేట్ బ్యాంక్ select చేసుకోని అమౌంట్ పే చేయాలి

7) తర్వాత మీరు pay చేయవలసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ పేజీ చూపిస్తుంది, conform మీద క్లిక్ చేయండి
ఆ తర్వాత మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీరు ఇప్పుడైతే పిన్ నెంబర్ ఎంటర్ చేశారో, నీ అకౌంట్ లో నుంచి అమౌంట్ కట్ అవుతుంది , మీ పేమెంట్ సక్సెస్ అవుతుంది, చివరలో మీకు సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది

Conclusion:-

in this how to apply jntuk online fees Total detials can tell you.If any douts please comment below.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు