ఆధార్ కార్డు తో మీ ఉపాధి హామీ డబ్బులు చెక్ చేసుకోండి:-
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా కరువు పని సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయా లేదో అలానే మీ ఫ్యామిలీ లో ఎంత మందికి ఉపాధి హామీ పథకానికి అప్లై చేశారు, అలానే మీ ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉపాధి హామీ పథకానికి లింక్ అయి ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ క్రింద ఉన్న లిస్టు లో చూడండి
1) ఉపాధి హామీ కి సంబంధించిన అమౌంటూ మీ అకౌంట్లో పడుతుందో లేదో మీ ఆధార్ కార్డు సహాయంతో 1నిమిషంలో తెలుసుకోవచ్చును,
● మీకు జాబ్ కార్డు నెంబర్ తెలియకపోతే నీది ఏ జాబ్ కార్డు నెంబర్ కూడా తెలుసుకోవచ్చ
● ఆధార్ కార్డు నెంబరు ఉపాధి హామీ పథకానికి లింక్ అయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు.
● మీరు ఏ అకౌంట్ నెంబరు మీ ఉపాధిహామీ పథకానికి ఇవ్వడం జరిగిందో ఆ అకౌంట్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు,.
● మీ ఇచ్చిన అకౌంటు నెంబర్ కరెక్టా కాదా కూడా తెలుసుకోవచ్చు .
ఇలా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు
2) ఆధార్ కార్డు తో ఉపాధి హామీ డబ్బులు చెక్ చేసుకోవాలి అంటే మొదట మీరు మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ open చేసి అందులో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన లింక్ ని Search చేయాల్సి ఉంటుంది ,లేదా క్రింద ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసినా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది
3) ఆ పేజీని క్రింద చూసినట్లయితే మీకు Look For something అని కనిపిస్తుంది, SELECT ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి
epayorder status
FTO Status
Job card
Search by Name
Pay order
Work ID
UID ఇలా మీకు కొన్ని రకాల ఆప్షన్లు కనిపిస్తాయి,
అందులో మీరు UID మీద క్లిక్ చేయాలి తరువాత క్రింద ఉన్న బాక్స్ లో మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి వెంటనే అక్కడున్న capture code నీ కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేయాలి, ఇలా మీరు ఎంటర్ చేసింది మొత్తం రైట్ అయితే GO ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
4) ఉపాధి హామీ పథకానికి సంబంధించిన Payment డ్యాష్ బోర్డ్ open అవుతుంది, ఆ డాష్ బోర్డ్ ని మీరు ఒకసారి చూసినట్లయితే
House hold code:-
Work code:- మీరు చేసిన పని యొక్క work నెంబర్ కూడా చూడవచ్చు
Benificier Name:- మీ పేరు ఇక్కడ చూడవచ్చు
epayorder No:- అమౌంట్ ని చెక్ చేసుకోవడానికి ఈ పే ఆర్డర్ నెంబరు ఉండాలి
Amount:- ఇప్పటిదాకా ఎంత అమౌంటు అకౌంట్లో పడిందో చూడవచ్చు
UID NO:- మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఉంటుంది
NREGA Account NO:- మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అది ఇక్కడ చూడవచ్చు
File sent Date:- మీకు ఎప్పుడు అమౌంట్ పంపించారు ఆ డేట్ కూడా ఎక్కడ ఉంటుంది
Credit status:- నీ అకౌంట్ లో ఎంత అమౌంట్ వేశారు ఆ అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ చూడవచ్చు
Credit Account No:- మీకు ఏ బ్యాంకు అకౌంట్ లోకి అమౌంట్ వేశారు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు చూడవచ్చు
Credit Bank name:- ఉపాధి హామీ అమౌంట్ వేసిన బ్యాంకు పేరు చూడవచ్చు
Bank UTR No:
ఈ విధంగా మీ ఆధార్ కార్డు తో ఉపాధి హామీ కి సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్ లో పడిందా లేదా మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు
6 కామెంట్లు
Harish
రిప్లయితొలగించండిCheck
రిప్లయితొలగించండిLuna ath kavitha
రిప్లయితొలగించండి992375514934
రిప్లయితొలగించండి406233943730
రిప్లయితొలగించండిఈ. BABU
రిప్లయితొలగించండి