మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం:-
మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఈ పథకాన్ని మొదట 1991 లో P.V. నరసింహారావు గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు , కానీ మొదట ఇండియాలో 625 డిస్ట్రిక్ట్ లో ప్రవేశపెట్టారు తర్వాత ఇండియా మొత్తం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విప్లవాత్మకంగా వర్క్ ప్రోగ్రాం గా పేర్కొన్నారు .
ఎవరైతే గ్రామాలలో పేదవారు ఉంటారు వా రికి ఉపాధి హామీ పథకం క్రింద 100 రోజుల పని దినాలను కల్పించడం జరిగింది ,దీనివలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు పట్టణాలకు వలస వెళ్లడం నిర్మూలించవచ్చని ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టడం జరిగింది, ఈ ఉపాధి హామీ పధకాన్ని ప్రవేశ పెట్టడం వల్ల వంద రోజులు పని దినాలు కల్పించడం జరిగింది , ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ముఖ్యంగా గ్రామాలలో నివసించే ప్రతి పేదవాడికి ఆర్థిక సహకారాన్ని కల్పించడంతోపాటు వారి జీవనానికి ఉపాధిని కల్పించడం జరిగింది.
అందుకని గ్రామాలలో నివసించే ప్రతి పేదవారికి వంద రోజుల పనిదినాలు కల్పించడం జరిగింది, ఈ ఉపాధి హామీ పథకం ఎటువంటి విద్య అర్హత లేకపోయినా ఈ పథకం కింద ఉపాధి పొందవచ్చు, అంతేకాకుండా ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికైతే సరేనా రోడ్లు, కాలువలు ,బావులు... లేనివారికి ఈ ఉపాధి హామీ పథకం పేరిట పని కల్పిస్తూ అలా ఊరి చుట్టూ 5 కిలోమీటర్స్ ఏరియాలో ఉపాధి హామీ పథకం పేరిట పని కల్పించడం జరిగింది,
గమనించవలసినసమాచారం:-
ఈ ఉపాధి హామీ పథకానికి మినిమం వేతనాన్ని కల్పించడం జరిగింది, ఈ ఉపాధి హామీ పథకానికి ఎటువంటి విద్య అర్హత తో పని లేదు, ఈ పథకం పేరిట అప్లై చేసుకున్న వ్యక్తికి 15 రోజుల్లోపు ఉపాధి హామీ పధకం పేరిట ఉపాధిని కల్పించాలి లేకపోతే ఆ వ్యక్తికి ఉపాధిహామీ పథకం పేరిట కొంత అమౌంట్ నీ చెల్లించాలి, గవర్నమెంట్ ఉపాధిని కల్పించడంలో ఫెయిల్ అయితే ఆ ప్రజలకి ఉపాధి హామీ పథకం పేరిట కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది,
ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం:-
ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థికంగా ప్రతి వ్యక్తి బలపడటంతో పాటు వారి జీవన ఉపాధి మెరుగుపరుచుకోవడం జరుగుతుంది అంతేకాకుండా దీనివలన ప్రకృతిని కాపాడడం తోపాటు పట్టణాలకు వలసలు కూడా తగ్గించవచ్చును ఇలా మరెన్నో ఉపాధి హామీ పథకం తరపున నిర్వహించబడును.
గుర్తుంచుకోవలసిన ముఖ్య సమాచారం:-
ఈ పథకాన్ని చాలా పేర్లతో పిలవడం జరుగుతుంది
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (లేదా )ఉపాధి హామీ పథకం( లేదా) MGNREGA ( లేదా) NREGA అని పిలవడం జరుగుతుంది
6 కామెంట్‌లు
Guglavath namdev nayak
రిప్లయితొలగించండిNo
రిప్లయితొలగించండి220198186202
రిప్లయితొలగించండి823263111862
రిప్లయితొలగించండిPadmamma
రిప్లయితొలగించండిThirupathi
రిప్లయితొలగించండి