Andhra Bank యూనియన్ బ్యాంకు లో కలిసిపోయింది,
• ఇప్పుడు మీరు యూనియన్ బ్యాంకు కి నెట్ బ్యాంకింగ్ కావాలి అంటే ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్ ఫోన్ లోనే క్రియేట్ చేయవచ్చు, అలా క్రియేట్ చేయడం వలన నీకు ఎప్పటికప్పుడు ఎంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉందో తెలుసుకోవచ్చు అలానే వేరే వాళ్ళకి అమౌంట్ కూడా పంపవచ్చు అంతేకాకుండా మీ payment List కూడా చెక్ చేసుకోవచ్చు
UNION BANK NET BANK ని మొబైల్ లో ఎలా అప్లై చేయాలో ,
ఈ STEPS follow అవ్వండి
మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ OPEN చేసి అందులో UNION bank .Com అని క్లిక్ చేయండి.
1) వెంటనే యూనియన్ బ్యాంకు కు సంబంధించిన డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.
2) తరువాత LEFT HAND సైడ్ లో పైన ఉన్న Three lines ని క్లిక్ చేయండి.
అందులో ONLINE Banking క్లిక్ చేసి , వెంటనే Union Bank Net Banking నీ క్లిక్ చేయండి.
3)తరువాత ఓపెన్ అయిన పేజీలో
Self User Creation Option మీద క్లిక్ చేయండి.
4) వెంటనే మీకు Select Online Registration Mode అనే పేజీ ఓపెన్ అవుతుంది.
తర్వాత వెంటనే మీకు 2 Options కనిపిస్తాయి. ఇందులో మీరు
Online Self User Creation -Retail User having Debit Cards ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇందులో మీకు
With Login& Transaction Facility మీకు వస్తాయి, దీని ద్వారా మీ నెట్ బ్యాంకింగ్ లో అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు తర్వాత మీ అమౌంటు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
• అందుకని Online Self User Creation -Retail User having Debit Cards మీద క్లిక్ చేసి Continue ఆప్షన్ మీద క్లిక్ చేయండి .
5)Self user క్రియేషన్ కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది,
ఇందులో మీరు మీకు సంబంధించిన Bank account details ఇవ్వాలి
●Account numb ●Date off Birth or Pan number
●Verification code enter చేసి Continue Option మీద క్లిక్ చేయాలి,
Picture 5 |
6) వెంటనే మీకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది అందులో
●ATM Card Number
●ATM Pin
●Transaction Amount:- మీరు చివరగా ఎంత అమౌంట్ బ్యాంకులో వేశారు లేదా తీసిన అమౌంట్ ని అక్కడ ఎంటర్ చేయాలి
●Transaction Type:-credit or Debit
ఎంటర చేయాలి
●view and verification క్లిక్ చేసినా తరువాత
I understand and agree with the terms and conditions of the Bank మీద క్లిక్ చేసి
continue క్లిక్ చేయండి
7) తర్వాత మీకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీ బ్యాంకు కు లింక్ అయినా ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది, ఎంటర్ చేసి Continue మీద క్లిక్ చేయండి
8) తరువాత ఓపెన్ అయిన పేజీ చూసినట్లయితే
●User ID ఉంటుంది
●sign in password మీరే క్రియేట్ చేసుకోవాలి, అదే పాస్వర్డ్ని క్రింద ఎంటర్ చేయాలి
●Retipe sign in Password
ఆ తరువాత Transaction password ని కూడా మీరే క్రియేట్ చేయాలి
●Transation password
●Retype Transactionpassword
అలా క్రియేట్ చేసి మీరు Continue మీదా క్లిక్ చెయ్యాలి
9) తర్వాత మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది,
వెంటనే Go to Login page మీద క్లిక్ చేయండి
10)Login page మీదా క్లిక్ చేస్తే మీ హోం పేజీ లోకి వెళ్తారు,
అందులో మీరు మీ User ID , Password ఇవ్వాలి
11) మీకు కొన్ని question అడుగుతుంది ,వాటికి Answers ఇవ్వాలి,
తర్వాత Continue మీద క్లిక్ చేయాలి
12) ఆ తర్వాత మరొక Image కి తో కూడినQuestion అడుగుతుంది వాటికి కూడా Answer చేయాలి.
13) తర్వాత వెరిఫికేషన్ 2 days తర్వాత కంప్లీట్ అవుతుంది అని వస్తుంది,
చివరగా మీరు మీ యూనియన్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సక్సెస్ఫుల్గా మొబైల్లో క్రియేట్ చేసుకున్నారు అన్ని వస్తుంది
0 కామెంట్‌లు