HOW to CHANGE ADHAR nameTELUGU and Hindi |which documents taken change aadhar name and photo|



మీ ఆధార్ కార్డు లో Data ని ఎన్నిసార్లు update చేయవచ్చు ?

1)మీ పేరు:- ఆధార్ కార్డు లో మీ" పేరు"  Life time లో 2 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు

2) Gender:- ఆధార్ కార్డు లో మీ" Gender"  Life timeలో 1 సారి మాత్రమే మార్చుకోవచ్చు
3)Date off Birth:- ఆధార్ కార్డు లో "Date off Birth" Life time లో 1 సారి మాత్రమే మార్చుకోవచ్చు
4) Language:- ఆధార్ కార్డు లోన్ "Language " ఎన్ని సార్లు అయినా మార్చుకోవచ్చు దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసిన పనిలేదు



ఆధార్ కార్డు లో  " ఫోటో " మరియు
 మీ" పేరు "మార్చడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ 

● పాస్పోర్టు
● పాన్ కార్డు
● మీ ఓటర్ కార్డు
● మీ రేషన్ కార్డు/ గవర్నమెంట్ ఐడి కార్డు
● డ్రైవింగ్ లైసెన్స్ / ప్రజా సాధికార సర్వే ఐడి కార్డు
● ఉపాధి హామీ కార్డు లేదా జాబ్ కార్డు
● గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిన ఫోటో ఐడి కార్డు
● Arms లైసెన్స్ కార్డు
● బ్యాంక్ ఎటిఎం కార్డు
● బ్యాంకు క్రెడిట్ కార్డు
● నీకు పెన్షన్ ఇచ్చే ఐడి కార్డు
●freedom fiter photo ఐడి కార్డ్
● కిషన్ ఫోటో పాస్ బుక్
● CGHS/ECHS ఫోటో కార్డ్
● పోస్ట్ ఆఫీస్లో జారీచేసిన మీ పేరు మరియు ఫోటో ఉన్న ఐడి కార్డు
● గెజిటెడ్ ఆఫీసర్ జారీ చేసిన ఫారం తో కూడిన ID కార్డు
● మీ మండలం లోని తాసిల్దార్ ఆధార్ కార్డు కోసం సంతకం చేసిన ఫారం
● మీ  అంగవైకల్యoనికి సంబంధించిన  జారీ  చేసిన ఫారం
● నీ State లో జారీచేసినా హ్యాండ్ క్యాప్ సర్టిఫికెట్
● గవర్నమెంట్ జారీచేసిన వార్డెన్ / సూపరిండెంట్ మరియు గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసిన ఎంప్లాయ్ ఆధార్ కార్డు ఫార్మెట్లో జారీ చేసిన ఫారం
●MP మరియు MLC మరియు MLA మరియు మున్సిపల్ ఆఫీసర్  ఆధార్ కార్డ్ ఫార్మేట్ లో పేరు మరియు ఫోటో తో కూడిన ఫారం
● మీ ఊరిలో లేదా పంచాయతీలోని ప్రెసిడెంట్ తో జారీచేసిన ఆధార్ కార్డ్ ఫార్మెట్లో  పేరు మరియు ఫోటో కూడిన సంతకం
● గెజిటెడ్ ఆఫీసర్ తో జారీచేసిన  ఫారం
● మీ మ్యారేజ్ సర్టిఫికెట్ లో ఉన్న  విధంగా కూడా మీ పేరు మరియు ఫోటో మార్చవచ్చు
●RSBY కార్డు
● 10 సర్టిఫికెట్ లో ఉన్న విధంగా పేరు ఫోటో మార్చడం జరుగుతుంది
●SC /ST/OBC సర్టిఫికెట్లు ఎలా ఉంటుందో  అలానే మీ పేరు ఫోటో మార్చడం జరుగుతుంది
● మీ స్కూలు లేదా కాలేజీలో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లో ఉన్న విధంగా మీ పేరు మరియు ఫోటో మార్చడం జరుగుతుంది 
● మీ స్కూల్ రికార్డ్స్ లో ఉన్న విధంగా గా  మీ పేరు మరియు మీ ఫోటో మార్చడం జరుగుతుంది
● బ్యాంక్ పాస్ బుక్ లో  ఉన్న విధంగా మీ పేరు మరియు ఫోటో మార్చడం జరుగుతుంది
● మీ స్కూలు లేదా కాలేజీలో హెడ్ మాస్టర్ తో జారీచేసిన ఫామ్ లో ఉన్న విధంగా పేరు మరియు ఫోటో మార్చవచ్చు
● ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పని చేసిన వారు  కూడా మీ ఆధార్ కార్డులో ఫోటో మరియు పేరు మార్చవచ్చు
       
       పై లిస్టులో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా నీ ఫోటో  మరియు నీ పేరు నీ ఫోన్లోనే మార్చు కోవచ్చు.
  

Conclusion:-

in this how to aadhar name and photo Chang in your mobile.If any douts please comment



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు