ఆధార్ కార్డు లో Name, Date off Birth, ఫోటో ,మీ Address details, Gender, Language ఇలా మీకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడికి వెళ్ళకుండా నీ మొబైల్ లోనే మార్చుకోవచ్చని Central government కి సంబంధించిన Uidai(unique identification authority of india) self service portal ని ప్రారంభించడం జరిగింది, దీనివలన మీ ఆధార్ కార్డు లో మార్పులు చేర్పులు తక్కువ ధర తో నీ ఇంటి వద్ద నుంచి చేసుకోవచ్చు
ఆధార్ కార్డు లో మీ " Date off Birth " మార్చడానికి కావాల్సిన డాకుమెంట్స్
● మీ Date off Birth సర్టిఫికెట్ మార్చుకోవచ్చు
●SSLC Book /Certificate
● పాస్పోర్ట్
● గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించిన ఆధార్ ఫార్మెట్ లో ఉన్న Form
● గవర్నమెంట్ ఐడి కార్డు లో " పేరు " , " డేట్ అఫ్ బర్త్ " ఉన్న విధంగా మార్చుకోవచ్చు
● గుర్తింపు పొందిన సంస్థ ఇచ్చిన ID లో ఉన్న విధంగా మార్చుకోవచ్చు
● పాన్ కార్డు లో ఉన్న విధంగా మీ డేట్ అఫ్ బర్త్ మార్చుకోవచ్చు
● మీ కాలేజీ జారీ చేసిన మార్కు లిస్టు లో ఉన్న విధంగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోవచ్చు
●PSU జారీ చేసిన ఐడి కార్డు లో ఉన్న విధంగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోవచ్చు
● సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ "పెన్షన్" సర్టిఫికెట్ లో ఉన్న విధంగా మార్చుకోవచ్చు
● సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఫోటో కార్డు బట్టి కూడా మార్చుకోవచ్చు
● స్కూలు లేదా కాలేజీ ఇచ్చిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ బట్టి కూడా మార్చుకోవచ్చు
● స్కూల్ రికార్డుల్లో అన్న విధంగా మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో వాటిని బట్టి వాడ మీ డేట్ అఫ్ బర్త్ మార్చుకోవచ్చు నీ హెడ్ మాస్టర్ తో ఆధార్ ఫార్మెట్లో సైన్ ఉండాలి
● ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజేషన్ పొందిన స్కూల్ హెడ్ మాస్టర్ ఆధార్ ఫార్మెట్లో సంతకం చేపించి దానిని కూడా మీరు మీ డేటాఫ్ బర్త్ మార్చుకోవడానికి ఉపయోగించవచ్చు
● పేరు, డేట్ అఫ్ బర్త్ , ఫోటో ,(EPFO) ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ లో ఉన్న విధంగా మీ పేరు, డేట్ అఫ్ బర్త్ ,ఫోటో చేంజ్ చేయవచ్చు
పై లిస్ట్ లో చెప్పిన విధంగా మీ కాడ ఏ డాక్యుమెంట్ ఉన్నా మీరు మీయొక్క డేట్ అఫ్ బర్త్ మీ ఫోన్ లోనే సింపుల్ గా మార్చుకోవచ్చు
0 కామెంట్లు