Pan card మొబైల్లో ఎలా అప్లై చేయాలి ఈ క్రింది విధంగా ఫాలో అవ్వండి:-
పాన్ కార్డు కోసం ఎంత అమౌంటు కట్టాలి ?
మీకు పాన్ కార్డు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళకుండా మీరు మీ మొబైల్ లోనే అప్లై చేయవచ్చు. మీకు ఇక్కడ లభించేది permanent పాన్ కార్డు, ఈ పాన్ కార్డు Life long ఉంటుంది, దీనికోసం మీరు107 రూపాయలు ఆన్లైన్లో pay చేయాల్సి ఉంటుంది. ఇది మీకు పోస్టు ద్వారా వస్తుంది, దీనిలో మీకు
A} signature
B}Date off Birth
C} Father Name
F} incom tax ముద్ర
నీకు పాన్ కార్డులో print అయ్యే వస్తాయి Post ద్వారా
pan card మొబైల్లో ఇలా అప్లై చేయండి:-
1) మొదట మీ మొబైల్ లో ని గూగుల్ క్రోమ్ open చేసి అందులో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి search చేయండి
Link 2:-https://www.tin-nsdl.com/
2) మీకు పాన్ కార్డుకు సంబంధించిన Main page open అవుతుంది, అందులో మీరు apply online మీద క్లిక్ చేయాలి
Applycation Type:-New pan indian citizens (49A) సెలెక్ట్ చేయాలి
Category:-Individal క్లిక్ చేయాలి
Tittle:- శ్రీ ,శ్రీమతి ,కుమారి వీటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి
Surname:- మీ ఇంటి పేరు
First Name:- మీ పేరు
Date off Birth:- ఆధార్ కార్డు లో ఉన్నట్టుగానే డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయాలి
E-mail ID:- మీకు మేలు ఉంటే ఎంటర్ చేయాలి,
BoX లో రైట్ మార్క్ ఇచ్చి ,captcha కోడ్ ఎంటర్ చేసి, submit క్లిక్ చేయాలి
3) continue with pan application Form మీద క్లిక్ చేయాలి
4) మీకు 5 steps ఉన్న పేజీ కనిపిస్తుంది.
Submit Digitale through e-kyc&e sign( paperless), మీద క్లిక్ చేసి క్రింద మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
5) personal details page open అవుతుంది అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
6) contact others details పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలి
7)Ao code డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి
8) Documents detials పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి
చివరగా online payment చేస్తే మీకు ఒక ID వస్తుంది, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే చివరగా సబ్మిట్ చేయాలి
Conclusion:-
I can tell you how to new pan card apply online in mobile,If you have any questions please comment below
0 కామెంట్‌లు