మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా కరువు పని లేదా Mgnrega లేదా Nrega అని కూడా అంటారు,
తెలంగాణ ఉపాధి హామీ పథకం డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నాయా లేదా Job card number తో ఈ విధంగా చెక్ చేసుకోండి?
1) మొదట మీరు నీ మొబైల్ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి అందులో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
2) నీకు తెలంగాణ ఉపాధి హామీ కి సంబంధించిన Main website ఓపెన్ అవుతుంది,
అందులో మీరు చూసినట్లయితే, Look For Smothing కాడ క్లిక్ చేసినట్లయితే, నీకు కొన్ని రకాల ఆప్షన్లు కనిపిస్తాయి,
●epay order
●FTO STATUS
●JoB Card
●Search by name:- ఉపాధి హామీ లో ఉన్న విధంగా మీ పేరు ఎంటర్ చేయాలి
●epay order
●work ID ఇలా వచ్చిన వెంటనే ,
Picture 2 |
అందులో జాబ్ కార్డు సెలక్ట్ చేయండి పైన చూసినట్లయితే
work code :- ఇక్కడ మీ జాబ్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి
Captch code:- Code ని పక్కన బాక్స్ ఎంటర్ చేయాలి, చివరలో GO మీద క్లిక్ చేయాలి,
3) వెంటనే జాబ్ కార్డ్ డీటెయిల్స్ కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
●JoB card Holder information
●Muster Rolls
●Work Benefited ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి
4) Job card Holder information మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో కనిపిస్తాయి,
◆నీ పేరు ,మీ ఇంటి పేరు, నీ జాబ్ కార్డు నెంబరు, మీ క్యాస్ట్, మీ ఇంట్లో ఎంతమంది జాబ్ కార్డు అప్లై చేశారు చూడవచ్చు,
Muster Rolles మీద క్లిక్ చేసినట్లయితే
◆మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ కార్డు అప్లై చేశారు year ,
◆ సంవత్సరం మొత్తంలో మీరు చేసిన Working days,
◆ఏ సంవత్సరంలో ఎంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ మొత్తం ని చూడవచ్చు,
Please check payments detials మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన పేమెంట్ లిస్టు మొత్తం చూడవచ్చు,
Work benefited:- ఇక్కడ క్లిక్ చేస్తే work కి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు,
1 కామెంట్‌లు
SIMHADRI
రిప్లయితొలగించండి