Aadhar card link mobile number|how to check aadhar card link with mobile number|Link mobile number in aadhar card|aadhar card link mobile number

బ్యాంకు మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింకు చేయడం వల్ల ఉపయోగాయాలు:-
బ్యాంకు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అవుతుందో అదే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు కూడా లింకు కావాలి ,అలా అయితేనే నీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్ లో  డైరెక్ట్ గా పడుతుంది .
ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో  2 రకాలుగా తెలుసుకోవచ్చు

ఈ క్రింద ఉన్న వీడియోలు చూడండి












Type 1:- మొదటి పద్ధతి
1) మొదటి  గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఈ క్రింద ఇచ్చిన లింక్ ని search చేయండి లేదా ఈ లింక్ మీద క్లిక్ చేయండి

2) ఆధార్ కార్డుకు సంబంధించిన Main website ఓపెన్ అవుతుంది, అందులో Left hand side పైన కనిపిస్తున్న త్రీ లైన్స్  క్లిక్ చేయాలి, అందులో May aadhar మీద క్లిక్ చేయాలి, వెంటనే Aadhar service పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు Aadhaar services కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీరు verify Email/ Mobile number అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
Aadhar card link mobile number|how to check aadhar card link  with mobile number|
Picture 1


3) ఆ తర్వాత మీకు check  your email /Mobile number in aadhaar అనే పేజీ ఓపెన్ అవుతుంది, అందులో Aadhar number:- ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
Mobile number (or) Email:- ఇందులో నీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
ఆ తర్వాత Code ఎంటర్ చేసి Send OTP క్లిక్ చేయాలి, మీకు గాని
Aadhar card link mobile number|how to check aadhar card link  with mobile number|
Picture 2

4)The mobil Number you have enter  is already verified with  our records, అని వస్తే ఇందాక మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబరు సక్సెస్ ఫుల్ గా లింక్ అయింది అని అర్థం
Aadhar card link mobile number|how to check aadhar card link  with mobile number|
Picture 3

Type 2:- రెండవ పద్ధతి
1) ఆధార్ కార్డు కి సంబంధించిన Main పేజీ ఓపెన్ అయిన వెంటనే, అందులో మీరు చూసినట్లయితే 
నీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి
●Get Aadhar
●Update Aadhar
●Aadhar service
Aadhar card link mobile number|how to check aadhar card link  with mobile number|
Picture 1

2) మీరు Aadhar service లోని  veryfie an Aadhar number పైన క్లిక్ చేయాలి, అలా క్లిక్ చేసిన వెంటనే
వెరిఫై ఆధార్ నంబర్ కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీరు
● ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
●capta verification code ఎంటర్ చేయాలి, proceed  వెరిఫికేషన్ క్లిక్  చేయాలి
Aadhar card link mobile number|how to check aadhar card link  with mobile number|
Picture 2

3) Aadhar verification completed
Age Band:- ఇక్కడ మీ వయస్సు ఉంటుంది
Gende:- మీరు ఆడ  లేదా మగ అని ఉంటుంది
State:- మీ రాష్ట్రం పేరు ఉంటుంది
Mobile number:- ఆధార్ కార్డు కి లింక్ అయినా నా మొబైల్ నెంబరు ఉంటుంది
Aadhar card link mobile number|how to check aadhar card link  with mobile number|
Picture  3


Conclusion:- i can tell you  aadhar card mobile number link,If you have any questions please comment below





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు