గ్యాస్ ఏ నెల డబ్బులు ఆన్లైన్లోనే మీ అకౌంట్లో పడుతున్నాయా లేదా ఇలా చెక్ చేయండి:-
భారత్ గ్యాస్ ,ఇండియన్ గ్యాస్, HP గ్యాస్ ఈ 3 Gas లో మీది ఏది అయినా మీ అమౌంట్ ని మొబైల్లో చెక్ చేసుకోవచ్చు
1} మొదట మీ గూగుల్ క్రోమ్ open చేసి అందులో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
మీకు My LpG.in అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
2)అందులో మీరు చూసినట్లయితే Right Hand side లో మీకు 3 సిలిండర్స్ కనిపిస్తాయి. అందులో మీది ఏ సిలిండర్ అయితే మీరు ఆ సిలిండర్ మీద క్లిక్ చేయాలి.
3) మీ సిలిండర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ సిలిండర్ కి సంబంధించిన Main web site open అవుతుంది. అందులో మీరు చూసినట్లయితే, పైన Give up subsidy కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి, వెంటనే మీకు మరొక పేజీ కనిపిస్తుంది అందులో మీరు మీ డిటేల్స్ ఎంటర్ చేయాలి
State :- మీ స్టేట్ పేరు ఎంటర్ చేయాలి
District:- మీ డిస్టిక్ పేరు ఎంటర్ చేయాలి
Hp Gas distributer:- మీకు అప్లై చేసే గ్యాస్ ఏజెన్సీ పేరు ఎంటర్ చేయాలి
Consumer No:- మీ బుక్ లో ఉన్న కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి
ఇలా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి పక్కన ఉన్న కోడు ఎంటర్ చేయాలి. తర్వాత proced మీద క్లిక్ చేయాలి
4) అందులో మీకు 6నెలల పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. లేదా Log iD తో అమౌంట్ ని చెక్ చేసుకోవచ్చు .
ఈ విధంగా మీరు ఎల్పిజి యొక్క అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో మీ మొబైల్ తో
0 కామెంట్‌లు