NEW VOTER CARD DOWNLOAD|New voter card how to download online|New vote card generation|,


● ఓటర్ కార్డు ప్రతి  భారతీయుడికి కావాల్సిన మొదటి గుర్తింపు కార్డు దీని ద్వారా ప్రతి భారతీయుడు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు
●మీరు కొత్త కలర్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేయాలి అంటే ఈ క్రింద ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవ్వండి










● మొదట మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ని సెర్చ్ చేయండి.

VOTER Card download
Picture 1

  

లింక్ 1:-     https://nvsp.in/

Link 2:-

https://electoralsearch.in


స్టెప్ 1 :-    మీరు కలర్ వాటర్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే మొదట గా మీరు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లో

 అకౌంట్ ని క్రియేట్ చేయాలి 


Voter card download
Picture 2

స్టెప్2:- క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పేజీ లోడ్  కావడం జరుగుతుంది,

వెంటనే మీ కాడ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది , 

Voter card download
Picture 3


మీరిచ్చిన మొబై ల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని కింద ఉన్న బాక్స్ లో  ఎంటర్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి



Voter card download
Picture 4



స్టెప్ 3:- సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ అని వస్తుంది, మీకు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయినట్టు

Voter card download
Picture 5


స్టెప్ 4:- క్రియేటివ్ పాస్వర్డ్ అని వస్తుంది మీకు నచ్చిన ఏదైనా ఒక పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి ,

మరల అదే  పాస్వర్డ్ ని క్రింద ఎంటర్ చేయండి, తర్వాత వచ్చిన వెరిఫికేషన్ కోడిని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ,మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది

Voter card download
Picture 6



స్టెప్ 5:- తరువాత YOUR PROFILE Details అని అడుగుతుంది

           

Voter  card download
Picture7 

 • ఎంటర్ Your name అన్న కాడా మీ పేరు ఎంటర్ చెయ్ , తర్వాత సర్ నేమ్ అడుగుతుంది మీ ఇంటి పేరు ఇవ్వాలి

           ఆ తర్వాత నీ స్టేట్ నీ సెలెక్ట్ చేయండి, ఆ తర్వాత మీ జెండర్ ని సెలెక్ట్ చేయండి చివరగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు నేషనల్ హోటల్ హోటల్ సర్వీస్ లో రిజిస్ట్రేషన్ అయినట్టు

Conclusion:- If you have any questions please comment below





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు