Mapmy india

 గూగుల్ మ్యాప్ కి దీటుగా మై ఇండియన్ మ్యాప్ వచ్చింది

గూగుల్ మ్యాప్ ఇప్పుడు లైఫ్ లో ఒక భాగం అయింది,

 తెలియని ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్ లో మనం కొట్టే అడ్రస్ మన అనుకున్న ప్రదేశానికి కచ్చితంగా తీసుకుపోతుంది ,గూగుల్ కి ప్రత్యామ్నాయం యాపిల్ మ్యాప్ అది ఐ ఫోన్లో ఉంటుంది ,

గూగుల్ మ్యాప్ అందరూ ఉచితం అనుకుంటారు, కానీ గూగుల్ మ్యాప్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ మ్యాప్ మన సమాచారాన్ని వేరే కంపెనీలకు ఇస్తుంది, వ్యక్తిగత సమాచారానికి చాలా ముప్పు ఏర్పడుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా

 ఇండియా స్పేస్ X అయినా ఇస్రో మరియు మ్యాప్ మై ఇండియా రెండూ కలిసి ఇండియన్ మ్యాప్ ని రూపొందించాయి, గూగుల్ మ్యాప్ తో పనిలేకుండా ఇండియన్ మ్యాప్ మరింత వేగంగా చాలా స్పష్టంగా, 3d view  తో పనిచేస్తుంది .

మై ఇండియన్ యాప్ , ఆండ్రాయిడ్ వర్షన్ మరియు ios వర్షన్ మరియు లాప్టాప్ వర్సన్ లో కూడా అందుబాటులో ఉంటుంది,మై ఇండియన్ యాప్ కి  MOVE గా పేరు పెట్టడం జరిగింది, దీనిని ఎవరైనా చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు సింపుల్ ప్రాసెస్ గా ఉంటుంది,

మొదట మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో MOVE యాప్ ని డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేసిన వెంటనే ఆ యాప్ ని ఓపెన్ చేయండి.

వెంటనే మీకు కొన్ని రకాల ఆప్షన్లు కనిపిస్తాయి

1.Report an issu

2.Get eLoc

3.3D view క్లిక్ చేయాలి

4. లొకేషన్ ఆప్షన్ కనిపిస్తుంది

.3D view లేదా క్లిక్ చేస్తే, మీకు మరల మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి

   Default Map.   Hyderabad satilite Map  .Terrain Map ఇవి మీకు కనిపిస్తాయి

అలానే వాటికింద Modes ఆప్షన్స్ కనిపిస్తాయి

.Auto mode .Day mode  .Night mode ఇందులో నీకు ఏ Mode కావాలి అంటే  Mode ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు

వాటితో పాటే క్రింద

.3D view   .visual traffic ఆప్షన్ కనిపిస్తాయి

వెంటనే మీరు హోం పేజీలోకి వచ్చి మీరు ఎక్కడికి వెళ్లాలో నీకు రూట్ ఆప్షన్ కావాలి అంటే

→ ఈ గుర్తు పైన  క్లిక్ చేసినట్లయితే, మీకు కావలసిన Form Address and To Address ఇచ్చినట్లయితే మీరు మీ యొక్క లొకేషన్ కి చేరుకోవచ్చు

ఈ విధంగా మీరు mapmy india యాప్ ను ఉపయోగించవచ్చు.

ఈ విధంగా మీరు mapmy india యాప్ ను ఉపయోగించవచ్చు

Conclusion:- i can tell you map MY india how to use,If you have any questions please comment below

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు