E - shram card apply online{ UAN Card ఆన్లైన్ లో ఇలా పొందండి
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఉద్దేశించి ఈ శ్రామ్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్ లో
PMSBY( ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన )పథకం కింద 1 లక్ష లేదా 2 లక్షలు ప్రమాద బీమా కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా జాతీయ మహమ్మారి వంటి పరిస్థితులలో ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేయనున్నది.
ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వీళ్లు "అనర్హులు"
ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే 16 నుండి 59 సంవత్సరాలు ఉండాలి
EPFO(employee's provident fund organisation)
ESIC(employee's state insurance corporation)
ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే
A) "Aadhar number"
B) ఆధార్ కార్డు కి లింక్ అయినా మొబైల్ నెంబర్"
C) బ్యాంక్ అకౌంట్ ఉండాలి
Click the E -shram Link:- https://register.eshram.gov.in/#/web-dashboard
E-SHRAM card నీ మొబైల్ లో రిజిస్టర్ ఇలా చేసుకోవాలి :-
1.మొదటగా మీరు మీ మొబైల్ లో ని "Google crome"open చేసి అందులో ఈ కింద ఇచ్చిన లింక్ ని "search" చేయండి. నీకు E-shram వెబ్సైట్ open అవుతుంది. అందులో నీ " ఆధార్ కార్డు" కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత " captcha " ఎంటర్ చేసి " EPFO and ESIC" ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చిన OTP క్రింద ఎంటర్ చేయాలి
Picture 1 |
2. తర్వాత వచ్చిన పేజీలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేయాలి
Picture 2 |
3. తరువాత మరొక పేజీ open అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
Your Personal Details As per Aadhar అని ఉంటుంది క్రింద చూసినట్లయితే
ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా కనిపిస్తాయి.correct your details
Picture 3 |
Name :- నీ పేరు
Gender:-
Date off Birth:- నీ పుట్టినరోజు
Address:-మీ ఇంటి అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఉండాలి
Locality:- మీరు ఎక్కడైతే ఉన్నారు హాల్ లొకేషన్
District:- మీ destick పేరు
State:- మీ స్టేట్ పేట
Pincode:- నీకు ఆధార్ కార్డులో ఉన్న పిన్కోడు
Counter:- మీ స్టేట్ పేరు ఆధార్ కార్డులో ఉన్నట్టు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి
4. తరువాత personal information Page open అవుతుంది
Picture 4 |
Registered mobile number:- ఆధార్ కార్డు కి లింక్ అయినా మొబైల్ నెంబర్
Marital statue:- మీకు పెళ్లి అయిందా లేదా
Fater name:- మీ నాన్న పేరు
Social category:- ఏ కేటగిరి
Different abled:- మీరు అంగవైకల్యం ఉందా లేదా
Name :- నీ పేరు
Date off birth:- పుట్టినరోజు
Gender:-
ఇలా అందులో ఉన్నట్టు అన్నీ enter చేయాలి
5.Address page open అవుతుంది. అందులో ఉన్నటువంటి detials ఎంటర్ చేయాలి. తరువాత submit చెయ్యాలి
Picture 5 |
6.Edutaction qualifications ente చెయ్యాలి
Picture 6 |
7 తరువాత occupation and skils ఎంటర్ చేయాలి
Picture 7 |
8. ఆ తర్వాత ,బ్యాంక్ అకౌంట్ పేరు, అకౌంట్ నెంబర్,IFC code enter చెయ్యాలి, ఇలా అన్ని ఎంటర్ చేసి తర్వాత మీకు UAN card వస్తుంది
Picture 8 |
E-shram card downlod (or) UAN card download
మీరు మీ మొబైల్ లో UAN card లేదా E-shram card డౌన్లోడ్ చేయాలి అంటే ఈ steps పాటించాలి
మొదటగా మీరు పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే ,
నీకు E-shram వెబ్ సైట్ open అవుతుంది వెంటనే పైన ఉన్న 3 lines క్లిక్ చేయండి. అందులో మీకు
UAN card download అని ఉంటుంది దానిమీద క్లిక్ చేస్తే మీకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది ,అందులో మీరు
Aadhar numbers ఎంటర్ చేసి, క్రింద ఉన్న captch ఎంటర్ చేయాలి ,మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది
Picture 1 |
వచ్చిన OTP క్రింద ఎంటర్ చేసి మీరు UAN card డౌన్లోడ్ చేయండి
Picture 2 |
Conclusion:- E- shram కార్డు మీ మొబైల్ లో పైన చెప్పినట్టు అప్లై చేసి తర్వాత UAN లేదా E - shram కార్డు డౌన్లోడ్ చేయండి, మీకు ఎటువంటి సందేహం ఉన్న క్రింద comment చేయండి
0 కామెంట్‌లు