SBI net banking how to apply mobile|sbi NET banking details|sbi NET bank account generate|sbi NET bank how to apply online

SBI Net Bank వల్ల ఉపయోగాలు:-
   ◆మీరు బ్యాంకు కి వెళ్ళకుండా నీ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చూసుకోవచ్చు
   ◆ మీ బ్యాంకులో ఎప్పుడు ఎంత అమౌంట్ పడిoది లేదా ఎంత అమౌంట్ తీసింది మీరు బ్యాంకు కు వెళ్లకుండా మీ మొబైల్ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు
  ◆ ఎవరికైనా అమౌంట్ పంపాలి అంటే Net bank  ఉంటే చాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు
  ◆NET bank ద్వారా అమౌంట్ పంపితే ఎటువంటి Charges ఉండవు.
  ◆ మీ బ్యాంకులో 6 నెలల లిస్ట్ మీరు చూడవచ్చు











SBI Net bank నీ ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్ లో ఇలా అప్లై చేసుకోవచ్చు:-

1) మొదటి మీరు ప్లే స్టోర్లో yono sbi యాప్ ని డౌన్లోడ్ చేయండి 

2) App ని open  చేసిన వెంటనే మీకు
          ●New to SBI ●Existing costumer
 ●I have a activation code
 
ఇలా మీకు కనిపిస్తాయి అందులో మీరు Exiting costumer మీద క్లిక్ చేయాలి
Picture 1


3) తర్వాత మీకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీకు
            ●Login using Internet Bank ID. ●Register with my ATM card. ●Register with Account Details ఇలా మీకు కనిపిస్తాయి అందులో మీరు Regiser with Account Details మీద క్లిక్ చేయాలి,
Picture 2


4)3 Steps  Process Register  with YONO అనే  పేజీ Open  అవుతుంది, క్రింద చూసినట్లయితే Continue కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి
Picture 3


5) Account Details పేజీ ఓపెన్ అవుతుంది, ఇందులో
Account Number:-మీ అకౌంట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి
Date off Birt:- ఇక్కడ మీ పుట్టినరోజు ఇవ్వాలి, తర్వాత NeXT  మీద క్లిక్ చేయాలి
 
Picture 4

6)OTP verification పేజీ వస్తుంది , ఇందులో మీ అకౌంట్ కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ క్రింద ఎంటర్ చేయాలి,
Picture 5


7) Review User detials పేజీ వస్తుంది అందులో,
●view ● Limited ●Full
ఇందులో మీరు Full మీద క్లిక్ చేసి, continue మీద క్లిక్ చేయాలి
Picture 6


8)set Internet Banking details పేజీ వస్తుంది అందులో మీరు
Enter password:- ఇక్కడ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ తాత్కాలికం మాత్రమే
RE -enter password:- పైన ఇచ్చిన పాస్వర్డ్ క్రింద ఇవ్వాలి
Picture 7


9) తర్వాత మీరు ఎంటర్ చేసిన User Name and password మీకు కనిపిస్తాయి కనిపిస్తాయి తర్వాత Save మీద క్లిక్ చేయాలి
Picture 8


10) నీ మొబైల్ కు Activation Code వస్తుంది
పైన ఇచ్చిన User name and password క్రింద ఇవ్వాలి Activation code ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీకు సక్సస్ఫుల్ అని వస్తుంది,

Picture 9


11)well come to YoNO SBI  పేజీ వస్తుంది
● ఈ పేజీలో మీరు ఇచ్చే password permanent పాస్వర్డ్, 
change password మీదా క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన పాస్వర్డ్ పర్మనెంటుగా ఉండిపోతుంది

Picture 10

12) చివరలో మీకు  SET NEW MPIN అని వస్తుంది ఇక్కడ మీకు నచ్చిన ఏవైనా 4 నెంబర్ ఎంటర్ చేయాలి, 
Picture 11


చివరగా మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది
Conclusion:- i can tell you SBI net banking apply online in mobile,If you have any questions please comment below

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు