Jio post lite APP use చేసి రీఛార్జ్ చేయాoడి| how jio recharge check|how jio recharge payment check|jio recharge latest updates



   • జియో పోస్ట్ లైట్ యాప్ ఎలా USE చేయాలో చూద్దాం

    జియోవినియోగదారుల ఇబ్బందులను దృష్టిల ఉంచుకుని జియో రీఛార్జ్ ప్రారంభించింది,ఈ యొక్క ప్రత్యేకత లక్షణం ఏమిటంటే ఈ అప్ ద్వారా ఎవరైనా జియో పార్టనర్ గా మారవచ్చు మరియు రీఛార్జ్ ద్వారా కమిషన్ పొందవచ్చు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ మీ మొబైల్లో నమోదు చేసుకోవాలి దీని కోసం ఏదైనా పత్రం యొక్క హార్డ్ కాపీ అవసరం లేదు

మై జియో యాప్ లేదా వెబ్ సైట్ ని ఉపయోగించే జియో యూజర్లు ఇతర వ్యక్తుల కోసం రీఛార్జ్ చేయటానికి ఎటువంటి కమిషన్ పొందడం లేదు కానీ ఇప్పుడు ఇతరులకు జియో రీఛార్జ్ చేస్తే మీకు మంచి డబ్బు వస్తుంది 


  జియో పోస్ట్ లైట్ యాప్ నుండి మీరు డబ్బు సంపాదించడానికి మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు అవసరం నేను మీకు చెప్పినట్టుగా ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులు అందుబాటులో ఉంది .

1) మొదట నీ మొబైల్ లోని ప్లే స్టోర్లో jio post Lite App డౌన్లోడ్ చేయండి, 

          

2)డౌన్లోడ్ చేసిన వెంటనే ఆ యాప్ ని open చేయండి, చేసిన వెంటనే login లేదా Register NOW కనిపిస్తుంది.  Register NOW మీద క్లిక్ చేయండి

           

Image 1

                     

3) ఈ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ టైప్ చేయండి. తర్వాతే యాక్టివేషన్ పార్ట్నర్ క్లిక్ చేయండి, జనరేట్ ఓటిపి క్లిక్ చేయండి, 

మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది ఎంటర్ చేయండి

                     


.             Image 2


4) ప్లీజ్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని అడుగుతుంది

          ఫుల్ నేమ్ అన్న కాడ "మీ పేరు"

           ఈమెయిల్ కాడ మీ ఇమెయిల్ ID ఎంటర్ చేయండి

         యువర్ లొకేషన్ బాక్స్ లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి

               

.                       image 3


5) చివరగా థ్యాంక్ జియో పోస్ట్ లైట్ అని వస్తే , మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు

           

   

                   Image 4


6) jio డాష్ బోర్డు ఓపెన్ అయిన వెంటనే మీకు 4 ఆప్స్ కనిపిస్తాయి

 1:-రీఛార్జ్

 2:-లోడ్ మనీ

 3:-పాస్ బుక్

 4:-మై ఎర్నింగ్

           Image 5


. రీచార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వేరే వాళ్ళకి రీచార్జ్ చేయవచ్చు

                     Image 6


. లోడ్ మనీ మీద క్లిక్ చేస్తే మీరు మీ అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ చేసి లోడ్ మనీ ఆప్షన్ లో మీరు అమౌంట్ సేవ్ చేసి పెట్టుకోవాలి

                  Image 7


. పాస్ బుక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ అకౌంట్లో ఎంత అమౌంట్ సేవ్ చేసి పెట్టుకున్నారు మీరు ఎవరెవరికి రీఛార్జ్ చేయడం జరిగింది వారికి సంబంధించిన పూర్తి డిటేల్స్  చూడవచ్చు

                   Image 8


. మై ఏర్నింగ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ రీఛార్జ్ ద్వారా సంపాదించారు తెలుసుకోవచ్చు

              Image 9


Conclusion:-

in this how to jio post lite APP use to recharge and earn money.If any douts please comment

 








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు