Pm kishan scheme:-
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 7 విడుతల అమౌంట్ మీ అకౌంట్లో పడిందో లేదో ఈ క్రింది విధంగా మీరు చెక్ చేసుకోండి
ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశ ప్రజలందరికీ 6,000 రూపాయలు 3 విడతలుగా వాళ్ళ యొక్క అకౌంట్ లో 2, 000 రూపాయలు వేయడం జరుగుతుంది ,5ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు గా ప్రకటించడం జరిగింది .
PM kishan అమౌంట్ మీ అకౌంట్లో పడక పోవడానికి కారణాలు ఇవే:-
ప్రతి ఒక్క వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, అలానే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యి ఉండాలి ,దానితో పాటు ఫోన్ నెంబర్ కూడా లింకు కావాలి,
అలానే మీ పొలం పాస్ బుక్ కి ఆధార్ నెంబర్, ఫోన్ నెంబరు ఈ రెండు లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ pm kishan సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుంది , మీకు pm kishan అమౌంట్ Account లో పడకపోతే ఆన్లైన్ పోర్టల్లో Registration చేసుకోవాలి ,అప్పుడు మాత్రమే మీకు అమౌంట్ పడుతుంది.
Pm kishan ఇప్పటికీ ఎన్ని విడుతల అమౌంట్ అకౌంట్ లో పడిందో ఇలా చెక్ చేయండి:-
Pm kishan కిషన్ అన్ని విడుతలకు సంబంధించిన అమౌంటు నీ మొబైల్ తోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూడండి.
1) మొదట మీ మొబైల్ లో ని గూగుల్ క్రోమ్ open చేయండి అందులో ఈ లింక్ ని search చేయండి, లేదా కింద కనిపిస్తున్న లింకు మీద క్లిక్ చేయండి
2) మీకు పి ఎం కిషన్ సంబంధించిన డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది, మీరు ఆ పేజీని కిందకి జరుపుతూ ఉంటే అందులో మీకు Benificiery status కనిపించింది, దాని మీద క్లిక్ చేయండి.
3)Benificiery status కి సంబంధించిన మరొక పేజీ open అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
ఆధార్ నెంబరు:- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ అమౌంట్ ని చెక్ చేసుకోవచ్చు
అకౌంట్ నెంబర్:- పీఎం కిసాన్ కి లింక్ అయినా అకౌంట్ నెంబరు ఎంటర్ చేసి అమౌంట్ చెక్ చేసుకోవచ్చు
మొబైల్ నెంబర్:- మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోవచ్చు
ఈ 3 లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి Get Data మీద క్లిక్ చేయండి
మీరు ఇందులో ఎన్ని విడుతల అమౌంట్ పడిందా చెక్ చేసుకోవచ్చు.
2 కామెంట్లు
mallikarjuna
రిప్లయితొలగించండిmallikarjuna
రిప్లయితొలగించండి