● మొదట మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ని సెర్చ్ చేయండి.
Picture 1 |
లింక్ 1:- https://nvsp.in/
Link 2:-
స్టెప్ 1 :- మీరు కలర్ వాటర్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే మొదట గా మీరు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లో
అకౌంట్ ని క్రియేట్ చేయాలి
Picture 2 |
స్టెప్2:- క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పేజీ లోడ్ కావడం జరుగుతుంది,
వెంటనే మీ కాడ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది ,
Picture 3 |
మీరిచ్చిన మొబై ల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
Picture 4 |
స్టెప్ 3:- సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ అని వస్తుంది, మీకు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయినట్టు
Picture 5 |
స్టెప్ 4:- క్రియేటివ్ పాస్వర్డ్ అని వస్తుంది మీకు నచ్చిన ఏదైనా ఒక పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి ,
మరల అదే పాస్వర్డ్ ని క్రింద ఎంటర్ చేయండి, తర్వాత వచ్చిన వెరిఫికేషన్ కోడిని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ,మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది
Picture 6 |
స్టెప్ 5:- తరువాత YOUR PROFILE Details అని అడుగుతుంది
Picture7 |
• ఎంటర్ Your name అన్న కాడా మీ పేరు ఎంటర్ చెయ్ , తర్వాత సర్ నేమ్ అడుగుతుంది మీ ఇంటి పేరు ఇవ్వాలి
ఆ తర్వాత నీ స్టేట్ నీ సెలెక్ట్ చేయండి, ఆ తర్వాత మీ జెండర్ ని సెలెక్ట్ చేయండి చివరగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు నేషనల్ హోటల్ హోటల్ సర్వీస్ లో రిజిస్ట్రేషన్ అయినట్టు
0 కామెంట్లు